Acheivements

1996 లో స్వత్చంద సంస్థగా 'గ్రామా భారతి ' ఆవిర్భావం 2 తెలంగాణా, రాయలసీమ జిల్లాలలో గ్రామాలను తీర్చి దిద్దే సంకల్పం 3 నమూనా కోసం ప్రతి జిల్లాలలో కనీసం రెండు గ్రామాలను ఎంపిక చేయుట 4 ప్రస్తుతం 60 గ్రామాలలో గ్రమవికాస కార్యక్రమాలు ప్రారంభించుట. 5 ఇప్పటికి 30 గ్రామాలలో 'గ్రామా వికాస సమితిలను ' ఏర్పాటు చేయుట 6 గ్రామా వికాస సమితి లో గ్రామంలోని అన్ని వర్గాలను భాగస్వముయులను చేయుట 7 గ్రామం లోని యువతీ-యువకులకు ప్రధాన భద్యతలను అప్పగించుట 8 రాళేగణసిద్ది, చిత్రకూట్, మొహాద్ మొదలగు ఆదర్శ గ్రామాలను సందర్శించుట శ్రీ అన్న హజారే, స్వర్గీయ నానాజీ దేశ్మూఖ్, శ్రీ సురేంద్ర సింగ్ చౌహాన్ గార్ల మార్గ దర్శనం పొందుట. 9 దేవాలయం, ప్రభుత్వ పాటశాల, పర్యావరణం పై దృష్టి కేంద్రికరించుట. వరంగల్ జిల్లాలోని గుర్రేవుల గ్రామమంలో గుడి, బడి ఆధారంగా పని చేసి మంచి ఫలితాలని సాధించట. 10 ప్రాకృతిక-గో ఆధారిత వ్యవసాయ విధానాలను పాటింపచేయుట; ఇప్పటి 82 గ్రామాలలోని 5 వేల మంది రైతులకు గో-ఆధారిత వ్యవసాయ శిక్షణ తరగతులు నిర్వహించుట; శ్రీ సుభాష్ పాలేకర్ గారిద్వారా 2012 ఏప్రిల్ మాసంలో 800 రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించుట 11 శ్రమ సేవ తో గ్రామా పారిశుద్ద్యం, సామాజిక స్థలాలో మొక్కలు పెంచుట,council for green revolution సంస్థ తో కలసి 100 పాటశాలలో 250000 మొక్కలు నాటించుట 12 నియమిత కార్యకర్తల శిక్షణ, సమావేశాల ద్వార పని వేగాన్ని పెంచుట. 18 -09 -2011 తేదిన నిర్వహించిన గ్రామవికాస శిక్షణ తరగతులలో 30 గ్రామాలనుండి, 80 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

     CopyrightAllRightsReserved@Gramabharathi2012